Work From Home Jobs | Byjus లో భారీగా ఉద్యోగాలు.
Work From Home Jobs | Byjus Recruitment 2023
Hello Friends ఈ రోజు ఒక ప్రముఖ కంపెనీ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు Byjus కంపనీ నుండి విడుదల చేశారు. Byjus కంపెనీ లో పార్ట్ టైమ్ అకడమిక్ స్పెషలిస్ట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఎదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.
TELEGRAM GROUP: CLICK HERE
కంపెనీ పేరు | Byjus |
జాబ్ రోల్ | అకడమిక్ స్పెషలిస్ట్ |
విద్య అర్హత | ఉన్నత విద్యావంతుడు |
జాబ్ లొకేషన్ | ఆన్లైన్ |
జీతం | 30000 |
అనుభవం | అవసరం లేదు |
బైజస్ రిక్రూట్‌మెంట్ 2023 వివరాలలో
కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి Byjus నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా Byjus కంపనీ లో పార్ట్ టైమ్ అకడమిక్ స్పెషలిస్ట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత :
Byjus కంపెనీ లో పార్ట్ టైమ్ అకడమిక్ స్పెషలిస్ట్ విభాగంలో ఉద్యోగాలకు Apply చేయాలనుకునే అభ్యర్దులు సంభందిత విభాగంలో ఎదైనా డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండి విద్య అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
జీతం :
30,000 జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
భాద్యతలు :
● విద్యార్థులు గణితం/సైన్స్ సబ్జెక్ట్‌లపై అవగాహన పెంచుకోవడానికి సహాయం చేయడం.
● ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడం, సందేహాలను నివృత్తి చేయడం మరియు మా అభ్యాస ప్లాట్‌ఫారమ్‌లో 4 నుండి 10 తరగతుల్లోని మా విద్యార్థులకు సానుకూల అభ్యాస వాతావరణాన్ని సృష్టించడం.
● విద్యార్థులు లేవనెత్తిన ప్రశ్నలకు దోషరహిత దశల వారీ పరిష్కారాలను అందించడం.
● విద్యార్థుల పనితీరును అంచనా వేయండి మరియు మెరుగుదల అవసరమయ్యే ప్రాంతాలపై అభిప్రాయాన్ని అందించండి ● కంపెనీ విధానాలు మరియు విధానాలకు కట్టుబడి ఉండండి
జాబ్ లొకేషన్ :
ప్రస్తుతానికి మనం జాబ్ అన్ని తరగతులు ఆన్‌లైన్‌లో ఉన్నాయి
అనుభవం :
అవసరం లేదు
Apply విధానం :
Apply చేయాలనుకునే వారు కేవలం కంపెనీ కెరీర్ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.
Apply link : click here
Note : ఈ జాబ్ రోల్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే Apply చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. మనలో చాలా మంది డిగ్రీ పూర్తి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నో లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం చదువుకున్న వారికి జాబ్ చాలా అవసరం అందువల్ల జాబ్ లింక్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ నీ చెక్ చేస్తూ ఉండండి అన్ని రకాల జాబ్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.