MNC JobsPrivate Jobs

6 వారాల ట్రైనింగ్ + జాబ్ | Accenture Recruitment 2023

ACCENTURE Recruitment 2023| Training +Job|

Hello Friends ఈ రోజు ఒక ప్రముఖ కంపెనీ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు ACCENTURE కంపనీ నుండి విడుదల చేశారు. ACCENTURE కంపెనీ లో ట్రినింగ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఎదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా 4 ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.
TELEGRAM GROUP: CLICK HERE

Thank you for reading this post, don't forget to subscribe!
కంపెనీ పేరుACCENTURE
జాబ్ రోల్ ట్రినింగ్
విద్య అర్హతడిగ్రీ
జీతం30000
ఎంపిక ప్రక్రియఇంటర్వ్యూ

ACCENTURE రిక్రూట్‌మెంట్ 2023| వివరములతో


కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి ACCENTURE నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా ACCENTURE కంపనీ లో ట్రినింగ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత :
ACCENTURE కంపెనీ లో ఉద్యోగాలకు Apply చేయాలనుకునే అభ్యర్దులు సంభందిత విభాగంలో ఎదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండి విద్య అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
జీతం :
సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ లో 30,000 రూపాయలు జీతం ఇస్తారు. ట్రైనింగ్ పూర్తి అయ్యాక 40,000 జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
భాద్యతలు :
యాక్సెంచర్‌లో, మీ కెరీర్ మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు మరియు మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు.
ఇది మీ నైపుణ్యాలను, మీ ఉత్సుకతని మరియు మీ పనికి మీ ఉత్తమమైన నిజస్వరూపాన్ని తీసుకురావడం.
ఇక్కడ, మీరు నమ్మశక్యం కాని పనులను చేయడానికి తాజా సాంకేతికతతో మీ చాతుర్యాన్ని సరిపోల్చవచ్చు.
కలిసి, మనం సానుకూల, దీర్ఘకాలిక మార్పును సృష్టించగలము.
పర్యవేక్షణతో స్వతంత్రంగా పని చేయండి

  • పోటీ ప్రాధాన్యతలపై సాధారణ మార్గదర్శకత్వంతో వ్యక్తిగత సహకారిగా ఉండండి
  • మీ బాధ్యత స్థాయిలో సీనియర్ నాయకత్వంతో నమ్మకంగా పరస్పరం వ్యవహరించండి
  • సమస్య పరిష్కారం మరియు ఇతర కాల్‌ల ఏర్పాటు మరియు సమన్వయం, గమనికలు తీసుకోవడం, చర్యలు మరియు ఫలిత గమనికలను సిద్ధం చేయడం మరియు వాటాదారులకు పంపిణీ చేయడం వంటి పరిపాలనా మద్దతును అందించండి.
  • బహుళ ప్రాజెక్ట్‌లను ట్రాక్ చేయండి, పర్యవేక్షించండి మరియు నవీకరించండి.
    జాబ్ లొకేషన్ :
    ప్రస్తుతానికి మనం జాబ్ బెంగళూర్ / ఢిల్లీ / నోయిడా లో ఉన్నటువంటి వారి బ్రాంచ్ లో ఉంటుంది. బెంగళూర్ లొకేషన్ లో 1 సంవత్సరం జాబ్ చేశాక మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళ బ్రాంచ్ లలో మీకు నచ్చిన లొకేషన్ కి మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు.
    అనుభవం :
    అవసరం లేదు
    ట్రైనింగ్ :
    ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి మొదటి 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.
    Apply విధానం :
    Apply చేయాలనుకునే వారు కేవలం కంపెనీ కెరీర్ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.
    Apply link : click here
    Note : ఈ జాబ్ రోల్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే Apply చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. మనలో చాలా మంది డిగ్రీ / B.tech పూర్తి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నో లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం చదువుకున్న వారికి జాబ్ చాలా అవసరం అందువల్ల జాబ్ లింక్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ నీ చెక్ చేస్తూ ఉండండి అన్ని రకాల జాబ్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *