డిగ్రీ తో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | HCL Recruitment 2023 | Work From Home Jobs
HCL RECRUITMENT 2023 |డిగ్రీ తో ట్రైనింగ్ ఇచ్చి జాబ్
Hello Friends ఈ రోజు ఒక ప్రముఖ కంపెనీ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు HCL కంపనీ నుండి విడుదల చేశారు. HCL కంపెనీ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఎదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా 4 ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE
కంపెనీ పేరు | HCL |
జాబ్ రోల్ | సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ |
అనుభవం | అవసరం లేదు |
ఎంపిక ప్రక్రియ | ఇంటర్వ్యూ |
జీతం | 40000 |
డిగ్రీ తో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ :
కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి HCL నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా HCL కంపనీ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత :
HCL కంపెనీ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విభాగంలో ఉద్యోగాలకు Apply చేయాలనుకునే అభ్యర్దులు సంభందిత విభాగంలో ఎదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
జీతం :
సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ లో 30,000 రూపాయలు జీతం ఇస్తారు. ట్రైనింగ్ పూర్తి అయ్యాక 40,000 జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ప్రస్తుతానికి మనం జాబ్ బెంగళూర్ / ఢిల్లీ / నోయిడా లో ఉన్నటువంటి వారి బ్రాంచ్ లో ఉంటుంది. బెంగళూర్ లొకేషన్ లో 1 సంవత్సరం జాబ్ చేశాక మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళ బ్రాంచ్ లలో మీకు నచ్చిన లొకేషన్ కి మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు.
అనుభవం :
అవసరం లేదు
ట్రైనింగ్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి మొదటి 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.
Apply విధానం :
Apply చేయాలనుకునే వారు కేవలం కంపెనీ కెరీర్ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.
హాలిడేస్ :
వారిని 5 రోజులు మాత్రమే వర్క్ ఉంటుంది మిగతా 2 రోజులు వీక్ ఆఫ్ ఉంటుంది. ఈ వీక్ ఆఫ్ రోటేషనల్ గా ఉంటుంది.
Apply link : click here
Note : ఈ జాబ్ రోల్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే Apply చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. మనలో చాలా మంది డిగ్రీ / B.tech పూర్తి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నో లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం చదువుకున్న వారికి జాబ్ చాలా అవసరం అందువల్ల జాబ్ లింక్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ నీ చెక్ చేస్తూ ఉండండి అన్ని రకాల జాబ్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.