Uber Recruitment 2023 | ఉబర్ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs

ఉబర్ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

Hello Friends ఈ రోజు ఒక ప్రముఖ కంపెనీ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు Uber కంపనీ నుండి విడుదల చేశారు. Uber కంపెనీ లో సామాజిక కస్టమర్ కేర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఎదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా 4 ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Thank you for reading this post, don't forget to subscribe!

TELEGRAM GROUP LINK :CHICK HERE

ఉబర్ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు వివరములతో


కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి Uber నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా విప్రో కంపనీ లో సామాజిక కస్టమర్ కేర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత :
Uber కంపెనీ లో సామాజిక కస్టమర్ కేర్ విభాగంలో ఉద్యోగాలకు Apply చేయాలనుకునే అభ్యర్దులు సంభందిత విభాగంలో ఎదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండి విద్య అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
జీతం :
సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ లో 30,000 రూపాయలు జీతం ఇస్తారు. ట్రైనింగ్ పూర్తి అయ్యాక 40,000 జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు


పాత్ర గురించి :

ఉబర్ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు అవలోకనం

కంపెనీ పేరు Uber
జాబ్ రోల్ సామాజిక కస్టమర్ కేర్
విద్య అర్హతBE/B.Tech
జాబ్ లొకేషన్ బెంగళూర్
వయస్సు18 సంవస్తారలు
జీతం40000

గ్లోబల్ SORT (సోషల్ మీడియా ఆపరేషన్స్ రెస్పాన్స్ టీమ్) పాత్ర Uber స్కేల్‌లో అధిక-నాణ్యత సోషల్ మీడియా కస్టమర్ కేర్‌ను అందించేలా చేయడం.
ఇందులో కీలకమైన భాగం థర్డ్-పార్టీ టూల్, స్ప్రింక్లర్‌ను నిర్వహించడం, ఇది అన్ని సామాజిక సంరక్షణ సందేశాలను పొందడం మరియు సులభతరం చేయడం.
సాంకేతిక సమస్య పరిష్కారం/ఆప్టిమైజేషన్ల దృక్పథం నుండి స్ప్రింక్లర్ టూలింగ్ మరియు సాధనాన్ని మెరుగుపరచడానికి విక్రేత/స్టేక్‌హోల్డర్ మేనేజ్‌మెంట్ మరియు SORTలు దానిలో పని చేస్తాయి.

మీరు ఏమి చేస్తారు (ఉద్యోగ బాధ్యతలు)
Uber యొక్క స్ప్రింక్లర్ వాతావరణాన్ని నిర్వహించడానికి మరియు ఎలివేట్ చేయడానికి గ్లోబల్ SORT లీడ్‌తో భాగస్వామ్యంతో పని చేయండి మరియు SORT బృందం పనితీరును నిరంతరం పెంచుతుందని నిర్ధారించుకోండి.
స్ప్రింక్లర్ ఉబెర్ సోషల్ కేర్ ప్లాట్‌ఫారమ్‌ను ఎండ్ టు ఎండ్ అమలు చేయండి
కాన్ఫిగరేషన్ డిజైన్‌లు, గ్యాప్ ఐడెంటిఫికేషన్, రిపోర్టింగ్ అవసరాలు, వర్క్‌ఫ్లో పరిష్కారాలు, కొత్త ఫీచర్‌లను అమలు చేయడం, నియమాలను సర్దుబాటు చేయడం మొదలైన వాటితో సహా ఛాయండి
ప్లాట్‌ఫారమ్ సామర్థ్యాలు, బ్రేక్-ఫిక్స్‌లు మరియు కొత్త ఫీచర్‌లను డ్రైవ్ చేయడానికి స్ప్రింక్‌లర్‌తో సంబంధాన్ని కొనసాగించండి.
Uber యొక్క అంతర్గత సాధనాల మద్దతు బృందం నుండి అందించబడిన పనిని పర్యవేక్షించండి మరియు మా కన్సల్టెంట్‌తో భాగస్వామ్యంతో, మరిన్ని బాధ్యతలను (ఉదా. Sprinklr రిపోర్టింగ్ సామర్థ్యాలు) చేపట్టేందుకు వారికి నైపుణ్యాన్ని పెంచండి.

జాబ్ లొకేషన్ :
ప్రస్తుతానికి మనం జాబ్ బెంగళూర్ / ఢిల్లీ / నోయిడా లో ఉన్నటువంటి వారి బ్రాంచ్ లో ఉంటుంది. బెంగళూర్ లొకేషన్ లో 1 సంవత్సరం జాబ్ చేశాక మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళ బ్రాంచ్ లలో మీకు నచ్చిన లొకేషన్ కి మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు.
అనుభవం :
అవసరం లేదు
ట్రైనింగ్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి మొదటి 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.
Apply విధానం :
Apply చేయాలనుకునే వారు కేవలం కంపెనీ కెరీర్ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.
హాలిడేస్ :
వారిని 5 రోజులు మాత్రమే వర్క్ ఉంటుంది మిగతా 2 రోజులు వీక్ ఆఫ్ ఉంటుంది. ఈ వీక్ ఆఫ్ రోటేషనల్ గా ఉంటుంది.
Apply link : click here
Note : ఈ జాబ్ రోల్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే Apply చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. మనలో చాలా మంది డిగ్రీ / B.tech పూర్తి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నో లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం చదువుకున్న వారికి జాబ్ చాలా అవసరం అందువల్ల జాబ్ లింక్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ నీ చెక్ చేస్తూ ఉండండి అన్ని రకాల జాబ్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *