UncategorizedMNC JobsPrivate Jobs

Google Recruitment 2023|సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగాలు|శిక్షణ ఉద్యోగాలు|ఏదైనా గ్రాడ్యుయేట్|

Google Recruitment 2023|సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగాలు

ఈ రోజు ఒక ప్రముఖ కంపెనీ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు Google కంపనీ నుండి విడుదల చేశారు. Google కంపెనీ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ vజాబ్స్ కి Apply చేయాలనుకునే ఎదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా 4 ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 50,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అఅవ్వండి

Thank you for reading this post, don't forget to subscribe!

TELEGRAM GROUP: CLICK HERE

కంపెనీ పేరుGoogle
ఉద్యోగ పాత్రసాఫ్ట్‌వేర్ ఇంజనీర్
అర్హతఉన్నత విద్యావంతుడు
ఎంపిక ప్రక్రియఇంటర్వ్యూ
ఉద్యోగం స్థానంబహుళ స్థానాలు
జీతం50000

Google Recruitment 2023|సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగాలు వివరములతో


కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి Google నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా Google కంపనీ లో టెస్టింగ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

Google కంపెనీ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విభాగంలో ఉద్యోగాలకు Apply చేయాలనుకునే అభ్యర్దులు సంభందిత విభాగంలో ఎదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ లో 50,000 రూపాయలు జీతం ఇస్తారు. ట్రైనింగ్ పూర్తి అయ్యాక 90,000 జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు


భాద్యతలు :
రీసెర్చ్ ప్రాజెక్ట్‌లు లేదా మెషీన్ లెర్నింగ్ అప్లికేషన్‌లను రూపొందించడానికి రీసెర్చ్ మెంటార్‌లతో కలిసి పని చేయండి.
పరిశోధన చేసి ప్రచురించండి.
ఫ్రేమ్‌వర్క్‌లను (ఉదా., టెన్సర్‌ఫ్లో) ఉపయోగించి అల్గారిథమ్‌లు, ప్రయోగాలు లేదా మానవ-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌లను అమలు చేయండి.
మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లలో పరిశోధనను నేర్చుకోండి మరియు అర్థం చేసుకోండి.
డిజైన్ నిర్ణయాలు తీసుకోవడానికి పరిశోధనను ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకోండి.

జాబ్ లొకేషన్ :

ప్రస్తుతానికి మనం జాబ్ బెంగళూర్ / ఢిల్లీ / నోయిడా లో ఉన్నటువంటి వారి బ్రాంచ్ లో ఉంటుంది. బెంగళూర్ లొకేషన్ లో 1 సంవత్సరం జాబ్ చేశాక మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళ బ్రాంచ్ లలో మీకు నచ్చిన లొకేషన్ కి మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు.

అనుభవం :
అవసరం లేదు
ట్రైనింగ్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి మొదటి 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 50,000 జీతం ఇస్తారు.
Apply విధానం :
Apply చేయాలనుకునే వారు కేవలం కంపెనీ కెరీర్ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

హాలిడేస్ :

వారిని 5 రోజులు మాత్రమే వర్క్ ఉంటుంది మిగతా 2 రోజులు వీక్ ఆఫ్ ఉంటుంది. ఈ వీక్ ఆఫ్ రోటేషనల్ గా ఉంటుంది.

Apply link : click here

Note : ఈ జాబ్ రోల్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే Apply చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. మనలో చాలా మంది డిగ్రీ / B.tech పూర్తి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నో లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం చదువుకున్న వారికి జాబ్ చాలా అవసరం అందువల్ల జాబ్ లింక్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ నీ చెక్ చేస్తూ ఉండండి అన్ని రకాల జాబ్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *